నమిత న్యూస్ - Sports / Annamayya : తంబల్లపల్లె : తంబల్లపల్లె నియోజకవర్గం లో అడుదాం ఆంధ్రా కార్యక్రమం ను ప్రారంభించిన ఎంపీపీ . అడుదాం ఆంధ్రా కార్యక్రమం లో భాగంగా తంబల్లపల్లె ఎంపీపీ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించిన అధికారులు . స్థానిక జడ్పి హై స్కూలు మైదానంలో విద్యార్థులు, కార్యకర్తల నడుమ అట్టహాసంగా అడుదాం ఆంధ్రా కార్యక్రమం ను లాంఛనంగా ప్రారంభించిన ఎంపిపి . ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు , స్థానిక వైసీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు ....
Reporter
Namitha News