నమిత న్యూస్ - Sports / Annamayya : బి.కొత్తకోట : తంబల్లపల్లె నియోజకవర్గం లో అడుదాం ఆంధ్రా కార్యక్రమం ను ప్రారంభించిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ... తంబల్లపల్లె నియోజకవర్గం వ్యాప్తంగా అడుదాం ఆంధ్రా కార్యక్రమం ను అధికారికంగా బి.కొత్తకోట లో ప్రారంభించిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి .... బి.కొత్తకోట పట్టణంలోని జడ్పి హై స్కూలు మైదానంలో విద్యార్థులు, కార్యకర్తల నడుమ అట్టహాసంగా అడుదాం ఆంధ్రా కార్యక్రమం ను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే .... ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు , స్థానిక వైసీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు ....
Reporter
Namitha News